Tags :DR Dasoj Sravan

Breaking News Slider Telangana Top News Of Today

చెల్లని రూపాయికి గీతలెక్కువ.. రేవంత్ కు ఏతులెక్కువ.!

ఇగ శిశుపాలుడికి శాస్తి జరిగినట్లే రౌడీ మాటల రేవంత్ కు కూడా తగిన గుణ పాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజ్ శ్రవణ్ తన ఎక్స్ లో రాసుకోచ్చారు.. బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ లో స్పందిస్తూ “పరిపాలన చేతకాదు! ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయరాదు!! పనికిరాని ఎకసెక్కపు బూతులకే పరిమితమైన రౌడీ రేవంత్, తన అహంకారపు […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

ఉద్యమకారులకు బీఆర్ఎస్ తో న్యాయం జరుగుతుందా ..?- ఎడిటోరియల్ కాలమ్..!

బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు..!

హైదరాబాద్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ముదిరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని బీఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. ఇబ్రహీం నగర్, బంజారాహిల్స్, రోడ్ నెం.10, ఖైరతాబాద్ అసెంబ్లీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “హైదరాబాద్ @revanth_anumula అసమర్థ పాలన కింద కష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం petty politics తో బిజీగా ఉంటే, […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

రేవంత్.. చిల్లర రాజకీయాలు మానుకో…?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై  బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం,  తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కుత్సిత రాజకీయాలు బహిర్గతం

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు, రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మరియు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు. డాక్టర్ శ్రవణ్, ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం మరియు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ మరో బిష్ణోయ్ 

 సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన  వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ పనితీరును  గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, దావూద్ ఇబ్రహీంతో పోల్చిన బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్.. రేవంత్‌రెడ్డిని ప్రకృతే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.   దాసోజు శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే… ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వాడు తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలి. రేవంత్ తీరు కుక్క తోక వంకర అనే సామెతను గుర్తుకు తీస్తోంది. అహ్మదాబాద్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎన్టీఆర్ కంటే నువ్వు పెద్ద మొగోడివా రేవంత్ రెడ్డి..?

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజ్ శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయమంటున్నారు.. రద్ధు చేయమనడంలేదు కదా.. రేపు సుప్రీం కోర్టులో కేసు వేస్తాము.. అక్కడ వాళ్లకు న్యాయం దక్కుతుంది..ఎన్టీఆర్ కంటే పెద్ద మోగోడా రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు..Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యవస్థ ఒకే…! కానీ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More