Tags :dr errolla srinivas

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

లగచర్లపై ఉక్కు పాదం ఎలా…?-ఎడిటోరియల్ కాలమ్

దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్‌ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్‌ మాటలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ […]Read More