Tags :eatala rajendar

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి రక్షణగా బీజేపీ..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?

తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

లగచర్లలో 40లక్షల భూమిని 10లక్షలకే లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కారు..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయా…?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయి అంటూ లగచర్ల రైతుల విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణకు వచ్చే అధికారులను తన్ని తరమండి అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ప్రతిపక్షమా.?. అధికార పక్షమా..?

అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి ఈటల దమ్మున్న సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ.. సీనియర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న భద్రత సిబ్బందిని పక్కన పెట్టాలి.. నేను నా ఎంపీకి ఉన్న భద్రత సిబ్బందిని పక్కన పెడతాను. ఇద్దరం కల్సి భద్రత లేకుండా సామాన్యుల మాదిరిగా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దాము.. మీరు చేసే ఈ పని మంచిది. శభాష్ రేవంత్ రెడ్డి […]Read More