నేడు దాశరథి శతజయంతి సందర్భంగా..వారందించిన స్పూర్తిని మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు..ఈ సందర్భంగా కేసీఆర్ “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరం తో సమరం’ చేస్తూ,నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి […]Read More
Tags :ex cm
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో తన ఫామ్ హౌజ్ ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు.. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో నిన్న మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.. ఈరోజు బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఈసందర్భంగా వారికి మాజీసీఎం […]Read More
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More