సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
Tags :film adda
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More
ఎవరైన వ్యక్తిత్వం బాగోలేదనో.. తనను మంచిగా చూస్కోవడం లేదనో.. తనకు సరిపడా ప్రేమను పంచలేదనో ప్రేమించినవార్ని వదిలేసిన కథలెన్నో చూశాము … కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయలేదని ప్రేమించినోడ్కే బ్రేకప్ చెప్పింది అంట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకోచ్చింది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్. ఓ పాడ్ కాస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ” బంధాల విలువ తెలియక […]Read More
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిన్న మంగళవారం విడుదలైన దేవర పార్ట్ – 1 మూవీ ట్రైలర్ ఓ ఊపు ఊపుతుంది. మాస్ క్లాస్ అన్ని అంశాలతో కూడిన ఆ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిమాలను అలరిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సమర్పణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడో తారీఖున పాన్ ఇండియా లెవల్ […]Read More
నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More
ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన మృతి పట్ల […]Read More
bhargav ram video viral in social mediaRead More
యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమపై ఒత్తిడి నెలకొందని మ్యూ జిక్ దర్శకుడు తమన్ అన్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కమర్షియల్ మూవీ కావడం కాస్త ఉపశమనం ఇస్తుందన్నారు. ఓ మ్యూజిక్ ఈవెంటు దర్శకుడు మారుతితో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. ‘రాజాసాబ్’లో డాన్స్ కు ప్రాధాన్యమున్న పాటలు ఉంటాయని చెప్పారు. మునుపటి ప్రభాస్ను చూడనుండటం తనకు ఆనందంగా ఉందని […]Read More