తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూస్తూ కాలువ పక్కన రైతులతో మాజీ మంత్రి హారీష్ రావు సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడాను. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర […]Read More
Tags :former minister of telangana
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమం సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లినయి, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి డైరీ ఆవిష్కరణ […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనను ఏసీబీ ఆరెస్ట్ చేయద్దని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టీవేసింది. దీంతో ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఫార్ములా -ఈ రేసు కారు కేసుకు సంబంధించి పలుచోట్ల ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్ […]Read More
ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More
రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సభ ల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. అదే గద్దెనెక్కినంక గద్ద లా […]Read More
బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావు గురించి తెలియని వ్యక్తి ఉండడు. విషయ పరిజ్ఞానంతో ఫర్ఫెక్ట్ నాలెడ్జ్ తో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల దిట్ట హరీశ్ రావు.కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్,ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సక్సెస్ ఫుల్ మినిష్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అసెంబ్లీలో భయట అదికారపక్షాన్ని హడలెత్తిస్తున్నారు హరీశ్ రావు.ప్రతీ రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి […]Read More
సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దివంగత మాజీ ప్రధానమంత్రి.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఖ్యాతిని […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More
“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా […]Read More