ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం […]Read More
Tags :free gas sylinder
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నెల 31న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నాదేండ్ల మనోహార్ తెలిపారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్ డెలివరీ అవుతుంది.. ఈ పథకం ద్వారా సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది.. దీనికి […]Read More
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో భాగంగా దీపావళి పండుగ రోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి బుకింగ్ మొదలవుతుంది. ముప్పై ఒకటి నుండి సరఫరా చేస్తారు. ఒక్కొ సిలిండర్ పై రూ.851 లను ప్రభుత్వమే రాయితీ చెల్లిస్తుంది. రెండు […]Read More