ఒక్క టోర్నమెంట్‌తో టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పనిపట్టాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీతో టీమ్‌లో తన స్పాట్‌ను […]Read More
Tags :game news
నాకు సరైన గుర్తింపు దక్కలేదని టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్. ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ […]Read More
దుబాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయానికి 265 రన్స్ అవసరం.Read More
టీమిండియా కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత డా. షామా మహమ్మద్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా ఆడే క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని షామాకు ఆయన హితవు పలికారు. షామాను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే […]Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More
వచ్చే సంవత్సరం భారతదేశం, శ్రీలంక దేశాల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా జరిగే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలుకానుంది. దీనికి సంబంధించి ఏసీసీ ( ఆసియా క్రికెట్ కౌన్సిల్) ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీ సెప్టెంబర్‌లో జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నాము. ఈ టోర్నీలో ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఓమన్, హాంకాంగ్ ల మధ్య మ్యాచులు జరగనున్నాయి.Read More
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్య మిస్తూ ఒక్క మ్యాచ్లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆ టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Read More
భారత మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దంతన్పూర్ వద్ద ఓ లారీ దాదా కు చెందిన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో దాదా […]Read More