ఫిబ్రవరి నెల వచ్చి 12 రోజులు గడుస్తున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. ‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ […]Read More
Tags :harish rao
మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టాల్సింది..!
ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారని […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ విన్నపం చేశారు. గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కొల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హారీష్ రావు తన ఆవేదనను […]Read More
తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో యాబై వేల కోట్లకు పైగా రూపాయలను లూటీ చేసింది. రాష్ట్రంలో ఏ జిల్లాకైన వెళ్దాము.. ఏ నియోజకవర్గానికైన […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ నేత.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన కోసం దేనికైన సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు . మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మేము వ్యతిరేకం.. వాళ్లకు […]Read More
మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది. మూసీ నది […]Read More
రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?. రాష్ట్రంలో ఉన్న […]Read More