ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.Read More
Tags :health style
గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి. ఎక్కువగా ఉప్పును తినకూడదు. చక్కెరను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోయిన గుండెపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.Read More
చలికాలంలో చల్లని నీళ్లు తాగితే అంతే సంగతులు అంటున్నారు వైద్యనిపుణులు. చల్లని నీళ్లు తాగడం వల్ల జలుబు వెంటనే వస్తుంది. ఛాతిలో కప్పం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. చల్లని నీళ్లు గొంతును ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీంతో గొంతి నొప్పి పుడుతుంది. చలికాలంలో చల్లని నీళ్లు హృదయంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు ఎక్కువవుతుంది. చల్లని నీళ్ల వలన జీర్ణవ్యవస్థ ప్రభావితం చెందటంతో మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి […]Read More