Tags :high court of telangana
Sticky
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు […]Read More
Sticky
మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బిగ్ షాకిచ్చింది. కొడంగల్ నియోజావర్గంలోని లగచర్ల లో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడంపై హైకోర్టు తప్పు పట్టింది. ఫిర్యాదుదారులు మారిన ప్రతిసారి కొత్త ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా సమర్ధించుకుంటారని కోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు రాసిన రైటర్,తేదీలు,నిందితుల పేర్లు ,కంటెంట్ మాత్రం […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో అధికారులపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే అయిన తనను ప్రత్యేక బ్యారాక్ ఉంచాలని కోరుతూ ఈరోజు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్నం […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమిత చెరువులను.. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ హైడ్రా. హైడ్రా ఏర్పాటు గురించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసే సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. హైడ్రా ఏర్పాటును ఎవరూ తప్పు పట్టలేరు. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ […]Read More
Sticky
ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ […]Read More
హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More
Sticky
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో పాటు పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను […]Read More