ఐపీఎల్ సీజన్ లో ఆడే క్రికెటర్లకు పంట పండింది. వచ్చే ఏడాది నుండి జరగబోయే ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఆటగాడ్కి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్లకు కాంట్రాక్టెడ్ అమౌంటుకు అదనంగా రూ. 1.05కోట్లు ఇస్తామని జైషా ఈ సందర్భంగా వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60కోట్లు చెల్లించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా తన అధికారక ట్విట్టర్ […]Read More
Tags :jay shah
ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జై షా కు దాయాది దేశమైన పీసీబీ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం పదహారు మంది సభ్యుల్లో పదిహేను మంది సభ్యులు జై షాకు అనుకూలంగా ఓటేశారని నివేదికలు పేర్కోన్నాయి. అయితే ఒక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆయనకు ఓటు వేయలేదని ఆ నివేదికలు తెలిపాయి.. షా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పీసీబీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించినట్లు వెల్లడించాయి . […]Read More
బీసీసీఐ నూతన సెక్రటరీగా దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ నియామకం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ అధ్యక్షపోస్టుకు నామినేషన్ వేయనున్నరు. జైషా స్థానంలో రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవ్వడానికి రూట్ క్లియర్ అయింది. రోహన్ జైట్లీ ప్రొఫెషనల్ లాయర్ .. ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు జైషాకు సైతం మెజార్టీ మద్ధతు ఉన్నట్లు క్రీడా రంగంలో […]Read More