ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువహీరో నిఖిల్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీచ్చారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని నిఖిల్ స్పష్టం చేశారు..మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల వీడియోలు సైతం ఉన్నట్లు […]Read More
Tags :lavanya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెల్సిందే. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో తమ కుటుంబం ప్రతి వారం అభాగ్యుల కోసం అన్నదానం చేస్తోందని తెలిపారు. మాకుటుంబం ప్రతివారం ఒకే చోటకి చేరి వంటవండుకుంటాము. ప్యాకింగ్ చేసి […]Read More
హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదేండ్లు కాపురం చేసిన లావణ్య హీరో రాజ్ తరుణ్ పై సంచనలన వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లు క్రితమే తనకు అబార్షన్ చేయించినట్లు .. మాల్వీ వచ్చిన తర్వాత తనను దూరం పెట్టినట్లు.. పలు ఆరోపణలతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను ఆమె పోలీసులకు అందజేయడంతో ఐపీసీ493 సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై […]Read More
తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను . గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా […]Read More