కేజీఎఫ్ సిరీస్ తో సినిమా ఇండస్ట్రీలో తనకాంటూ ఓ స్టారడమ్ ను తెచ్చుకున్న హీరో యష్.. తాజాగా KGF3 పై క్లారిటీచ్చాడు హీరో… ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ కేజీఎఫ్ -3 చేసే ఆలోచన ఉంది .. దీని గురించి ఇప్పటికే ఒక ఐడియాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చర్చించినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ముందుగా ప్రకటించినట్లుగా 2025, ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వదని ఆయన స్పష్టం […]Read More
Tags :movie adda
చూడటానికి బొద్దుగా.. చక్కని అభినయంతో మెప్పించే సహజనటి నిత్యా మీనన్.. నిత్యా మీనన్ బొద్దుగా ఉండటంపై కూడా తనను చాలామంది హేళన చేసేవారని ఆమె తెలిపారు. ‘ఇప్పుడంటే ఉంగరాల జుట్టు ఫ్యాషన్ కానీ నా తొలి తెలుగు సినిమా చేసినప్పుడు ఏంటీ జుట్టు అని వాళ్ళు అడిగారు. పొట్టిగా, లావుగా ఉన్నానంటూ కామెంట్స్ సైతం చేశారు. నేను ఇలాగే పుట్టాను. మార్చుకోమంటే ఎలా?.. సమస్య చూసేవారిదే కానీ నాది కాదు. ఆ కామెంట్స్ ఒకప్పుడు చాలా బాధపెట్టేవి. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ తాప్సీ కు కోపం వచ్చింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ పై ఆమె తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విమానం ఇరవై నాలుగంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికులది కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు అని ట్వీట్ చేశారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ” ఓ సినిమాకు రూ.1500లు ఖర్చు పెట్టలేరా అని ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ అవమానించేలా వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నలుగురు సభ్యులుంటారు. ఒక సినిమాపై పదిహేను వందలు ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదు. ఈ డబ్బులకు మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ మరెక్కడా దొరకదని […]Read More
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీస్తున్న మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి కూలీ అనే పేరు పెట్టారు. ఈ మూవీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం నటించనున్నట్లు తెలుస్తుంది. సినిమా ఒప్పుకునేందుకు చాలా సమయం తీసుకున్న అమీర్ ఖాన్ కూలీ పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున […]Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More
ఎవరైన వ్యక్తిత్వం బాగోలేదనో.. తనను మంచిగా చూస్కోవడం లేదనో.. తనకు సరిపడా ప్రేమను పంచలేదనో ప్రేమించినవార్ని వదిలేసిన కథలెన్నో చూశాము … కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయలేదని ప్రేమించినోడ్కే బ్రేకప్ చెప్పింది అంట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకోచ్చింది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్. ఓ పాడ్ కాస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ” బంధాల విలువ తెలియక […]Read More
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిన్న మంగళవారం విడుదలైన దేవర పార్ట్ – 1 మూవీ ట్రైలర్ ఓ ఊపు ఊపుతుంది. మాస్ క్లాస్ అన్ని అంశాలతో కూడిన ఆ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిమాలను అలరిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సమర్పణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడో తారీఖున పాన్ ఇండియా లెవల్ […]Read More
కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More