తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ […]Read More
Tags :mp
తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది.. రాజ్యసభ పదవి వస్తుంది.. కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ…బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం కురుస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. దీనిని ప్రస్తావిస్తూ లోక్ సభ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ లో ప్రవేశపెట్టామని తెలిపారు.. వర్షాలకు […]Read More
తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రేపు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు సోమవారం లోక్ సభ లో తెలంగాణ నుండి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనుండటంతో వారితో సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More