ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం […]Read More
Tags :nadendla manohar
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నెల 31న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నాదేండ్ల మనోహార్ తెలిపారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్ డెలివరీ అవుతుంది.. ఈ పథకం ద్వారా సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది.. దీనికి […]Read More
సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా తోట సుధీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్‌ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైౖర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. నిన్న సోమవారం ఉదయం విజయవాడలోని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో తోట సుధీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్‌తోపాటు మరో 15 మందిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. Read More
రేషన్ కార్డు లేనివారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో వరదలు.. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన విజయవాడ తదితర వరద ప్రాంతాల్లో రేపటి నుండి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. ఈపోస్టు మిషన్ ద్వారా నిత్యావసర వస్తువులను ఇస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు లక్షల మందికి సరుకుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రేషన్ […]Read More