Tags :national

Breaking News National Slider Top News Of Today

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ బాధ్యతలు..

దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ నిన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలిజియం జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కలకత్తా జడ్జిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు…Read More

Breaking News National Slider Top News Of Today

ఉపరాష్ట్రపతి కి అస్వస్థత..!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు.. నిన్న శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో  జగదీప్ ధన్ఖడ్ ను చేర్చారు.. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో ధన్ఖడ్కు చికిత్స అందిస్తున్నారు..Read More

Breaking News National Slider Top News Of Today

జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..!

తమిళనాడు దివంగత సీఎం.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..?. అక్షరాల ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్లకుపైగా ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు. వీటిలో మొత్తం 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి […]Read More

Breaking News National Slider Top News Of Today

తెలంగాణకు రాహుల్ గాంధీ..!

ఏఐసీసీ సీనియర్ నాయకులు.. లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హనుమకొండలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం ట్రైన్లోనే చెన్నైకి తిరిగి ప్రయాణం కానున్నారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

రైల్వేలో 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ: అశ్వినీ వైష్ణవ్..

దేశంలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. బీహార్‌లోని బెట్టియా జంక్షన్‌లో మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నమో, వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీలో బీజేపీ గెలుపుకి కాంగ్రెస్సే కారణం..!

నిన్న శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నాయకులు.. మాజీ మంత్రులైన సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి అయిన అతిశీ తప్పా ఎవరూ గెలవలేకపోయారు. మరోవైపు దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ నలబై ఎనిమిది స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది. ఈ […]Read More

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

తాను గెలవక..ఆప్ ను ఓడించి-ఎడిటోరియల్..!

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఇరవై రెండు స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు పద్నాలుగు స్థానాలు వెనకబడి నాలుగో సారి అధికారంలోకి రావాలన్న కలలను దూరం చేసుకుంది. మరోవైపు బీజేపీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఇరవై ఏడు ఏండ్ల తర్వాత సీఎం కుర్చిని దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థానానికే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మ…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన మాజీ సీఎం.. ఆప్ పార్టీ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ను పన్నెండు వందల ఓట్లతో ఓడించాడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ. ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మను ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ మొత్తం నలబై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

సీఎం అతిశీ వెనకంజ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి అతిశీ వెనకంజలో ఉన్నారు . బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,325ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెల్సిందే. ఇప్పటివరకూ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 46చోట్ల.. ఆప్ 24చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేకపోవడం విశేషం. మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే […]Read More