ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ ఓర్వకల్ (మం) పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాము.. ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పని చేస్తున్నాము.. దేశం […]Read More
Tags :Pawan Kalyan
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి […]Read More
జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు..అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీలీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది.. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాము.. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు.. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాము.. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో […]Read More
పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు. మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ […]Read More
చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని హడావిడి చేస్తున్న గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం […]Read More
చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం భారీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీనాగబాబు చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.Read More
ఏపీ లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ మనం నిలబడటమే కాదు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు. ఆ పార్టీ మద్దతుదారులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే […]Read More
తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. హోలీరోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. దేశ ఐక్యతకు బహుభాషలు కావాలి. 2003లో నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మకు చెప్పాను అని జనసేన అధినేత… డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదోకోండో వార్శికోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను నటించిన ఖుషీ సినిమా నుంచి గద్దరన్నతో నాకు స్నేహం ఉంది. మన 11వ సంవత్సరం వాళ్ల 11కు అంకితం […]Read More
ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదకోండో వార్శికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు.. ప్రతిపక్షాలను వేధించారు. నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు.భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు […]Read More
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే […]Read More