మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More
Tags :Rashmika Mandanna
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆమె విజయ్ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్ సార్. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్‌పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. […]Read More
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2. ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై భారీ అంచనాలతో రిలీజవుతున్న మూవీ ‘పుష్ప-2’.. ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప -2’ టీమ్కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు […]Read More
నేషనల్ క్రష్ రష్మీక మందన్నాకు డిసెంబర్ నెల అంటే సెంట్మెంటా…?. ఆ నెల అంటే ఎందుకంతా నేషనల్ క్రష్ కు ఇష్టం..? . అందుకే రష్మిక మందన్నా నటించిన మూవీ పుష్ప -2 చిత్రం భారీ విజయం సాధిస్తుందా .? అంటే ఇప్పుడు చూద్దాము. రష్మీక సినిమాల్లోకి ఎంట్రీచ్చిన మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్ నెలలో విడుదలై ఘన విజయం సాధించింది..!. ఈ చిత్రం రష్మికను ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా చేసింది.మరోవైపు కన్నడలో […]Read More
హైదరాబాద్ లో పుష్ప -2 ఈవెంట్ – పోలీసులు కీలక నిర్ణయం..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెల ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్న మూవీ పుష్ప -2. ఈ మూవీకి సంబంధించిన పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు డిసెంబర్ రెండో తారీఖున హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ గ్రౌండ్ వేదికగా పుష్ప -2 ఈవెంట్ జరగనున్నది. ఇందుకు గాను పోలీసులు దాదాపు […]Read More
చెన్నై వేదికగా జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో పుష్ప హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడిది సినీ ఇండస్ట్రీనా? మరో రంగమా?’ అని యాంకర్ ప్రశ్నించారు. ‘అతను ఎవరో అందరికీ తెలుసు’ అంటూ నేషనల్ క్రష్ సమాధానం ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీప్రసాద్ కూడా పగలబడి నవ్వారు. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా […]Read More
పుష్ప -2 మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ” తాను నటించిన గంగోత్రి మూవీ తర్వాత ఏడాది వరకు ఏ ఒక్కరూ కూడా తనతో కల్సి పని చేయడానికి ముందుకు రాలేదు. అలాంటీ క్రిటీకల్ సమయంలో దర్శకుడు సుకుమార్ ఆర్య కథతో తన వద్దకు వచ్చాడు. […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. నేషనల్ క్రష్ రష్మీకా మందాన్న హీరోయిన్ గా వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెల్సిందే. ఈ మూవీకి అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు సైతం వచ్చింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ వస్తోన్న పుష్ప – 2 వచ్చే నెల డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ట్రైలర్ ను […]Read More