తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More
Tags :rave party
మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికి యువతులు
కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది.. బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ […]Read More
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు.. తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం […]Read More
సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. నగరంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.Read More