హీరోయిన్ సమంత పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. సినీ రాజకీయ మేధావి వర్గంతో పాటు సామాన్యులు సైతం ముక్తకంఠంతో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఘాటుగా స్పందించారు. ” ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచాతి నీచమైన ఆరోపణలు […]Read More
Tags :raviteja
ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న మాస్ మహారాజ్ … స్టార్ హీరో రవితేజ కోలుకున్నారు. దసరా తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖున సెట్స్ లోకి మాస్ మహారాజ్ ఎంట్రీవ్వనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చిత్రీకరణలో మాస్ మహారాజ్ పాల్గోంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నారు.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయిన పాలిటిక్స్ లో అయిన తండ్రి పేరో.. తాత పేరో వాడుకుని స్టార్ లైన వారున్న ఈ రోజుల్లో తన తండ్రి మాస్ మహారాజ్.. సీనియర్ స్టార్ హీరో.. అయితేనేమి అందరిలెక్క తాను హీరోగానో ఎంట్రీవ్వాలనుకోలేదు.. తన తండ్రి సినీ కేరీర్ ఎలా మొదలైందో తన సినీ కేరీర్ అలానే మొదలవ్వాలనుకున్నాడు. అంతే అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ తనయుడైన మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ […]Read More
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ […]Read More
Movies :- ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజు రవితేజ తన 75వ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లుసినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ చిత్రీకరణలో కుడి చేతికి గాయం కావడంతో యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. రవితేజ కోలుకునేందుకు కనీసం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అటు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. RT75 చిత్రాన్ని భాను భోగవరపు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.Read More