Tags :Real Estate

Sticky
Breaking News Business Hyderabad Slider Top News Of Today

తెలంగాణలో “రియల్ ఎస్టేట్” డౌన్…?

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో నెల కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే తాజాగా రూ.140కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలోనే రూ.94కోట్లు తగ్గుదల నమోదైంది. కిందటేడాది జరిగిన లావాదేవీలు 91,619. ఈ ఏడాది మాత్రం కేవలం 79,652. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే ఆదాయం విషయంలో రూ.1000కోట్లు వెనకబడి ఉంది అని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ తెలుపుతుంది. మూడు నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల […]Read More

Sticky
Breaking News Business Crime News Hyderabad Slider Top News Of Today

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం

హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. […]Read More