ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము . చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ […]Read More
Tags :reservations
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఙతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నారు. సీఎంను కలిసినవారిలో సీనియర్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మందుల సామేల్ , కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య ఇతర ప్రజాప్రతినిధులు […]Read More
గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము అని అన్నారు మంత్రి సత్యకుమార్. అణగారిన వర్గాల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది. అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ. తన వర్గం కోసం ముప్పై ఏండ్లు పోరాడిన మంద కృష్ణకు శుభాకాంక్షలు. వర్గీకరణకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు […]Read More