Tags :residential school

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పుష్పరాజ్ పై ఉన్న శ్రద్ధ గురుకులాలపై లేదు.. ఎందుకు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక పక్క తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికే చట్టఫరంగా అల్లు అర్జున్ … సంధ్య థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా కానీ గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలను ఊదాహరంగా తీసుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Crime News Slider Telangana

గురుకుల ప్రిన్సిపాల్ పై సరస్వతి బంధువులు దాడి

సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద  ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. […]Read More