Tags :results of parliament

Slider Telangana

పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై విన్పిస్తా….

పార్లమెంటు లో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని, రాంనగర్ లోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ, సిపిఎం నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర, జిల్లా […]Read More

Slider Telangana

MLC కవితకు షాక్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More