తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ & ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబ్బల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చారు. దీనిపై స్థానికులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం […]Read More
Tags :revenue minister of telangana
ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వo లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ ” కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనం. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి […]Read More
ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు. తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే […]Read More
రంగారెడ్డి జిల్లా ఎల్. బి. నగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపుపై అధికారులతో మంత్రిగారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డి. […]Read More
మహిళా జర్నలిస్ట్ పై దాడి హేయమైన చర్య-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిని సంబంధిత శాఖ మంత్రిగా నా తరపున..ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం..ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాము..ఒకవేళ ఈ సంఘటన జరిగి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.. మాది ప్రజాప్రభుత్వం..అందరికి స్వేఛ్చ ఉంటుంది..ఎవరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు..ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య ..దాడి […]Read More
అందరికీ రుణమాఫీ కాలేదు-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18000వేల కోట్ల రుణమాఫీ చేశాము.. కొంతమందికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాలేదు.. బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా కొంతమందికి రుణమాఫీ కాలేదు..త్వరలోనే వాళ్ల సమస్యలను సైతం పరిష్కరించి రుణమాఫీ చేస్తాము..మేము చేసింది […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు.. నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే,V6 ఆధినేత వివేక్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల ఫామ్ హౌజ్ లు బఫర్ జోన్లో…FTL పరిధిలో ఉన్నాయి అని మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ఆరోపించిన సంగతి తెల్సిందే.. తనపై మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు చేసిన ఆరోపణలపై నిన్న శుక్రవారం గాంధీభవన్ లో […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More