Tags :RGI Airport

Andhra Pradesh Slider Top News Of Today

దేవినేని అవినాష్ కు షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ కు హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానశ్రయ అధికారులు షాకిచ్చారు.. శంషాబాద్ విమానశ్రయం నుండి దుబాయికు వెళ్ళేందుకు సిద్ధమైన వైసీపీ నేత దేవినేని అవినాష్ పై లుకౌట్ నోటీసులు ఉన్నాయని ప్రయాణానికి అధికారులు అనుమతించలేదు. అంతేకాకుండా మంగళగిరి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదౖంది.Read More