Tags :ring road

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ తరహాలో ఖమ్మం కు ఓఆర్ఆర్..!

తెలంగాణ ఏపీ మధ్య వారధిగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకు అందిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే తో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వద్ద […]Read More