ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. మొదట సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి.. ఆ తర్వాత బుల్లితెరపై అలరించి.. ఏపీ ప్రజల మన్నలను పొంది… ఎమ్మెల్యేగా .. మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన రోజా ఓడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రోజా మాట్లాడుతూ మళ్లీ తాను సినిమాల్లో […]Read More
Tags :roja
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు ఉంది అని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా హెద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువులను .. వారి మనోభావాలను బాబు గాయపరిచారు. సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసిన కానీ చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుంRead More
ఏపీ మాజీ మంత్రి…వైసీపీకి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న నరేందర్ మోదీ ప్రధానమంత్రి అవుతారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఏపీలో మాత్రం 40%ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి […]Read More
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి […]Read More