తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత, కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్ అలైన్‌మెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్ రింగు రోడ్డు […]Read More
Tags :rrr
ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More
మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రికా ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘురామ కృష్ణం రాజు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం Drainage Maintenance Infrastructure Fund, పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళంగా అందచేశారు. తన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించే రావు రమేష్.. ఆయన చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వరు. ఇది ఇండస్ట్రీలో ఆయనకు దగ్గరకు ఉండేవారికి మాత్రమే తెలిసిన విషయం. ఇప్పుడు కూడా […]Read More
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఓ ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఈ జంటకు ఆహ్వానం అందింది.దర్శకుల కేటగిరిలో రాజమౌళి, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా రమా రాజమౌళి ఈ గౌరవం దక్కించుకున్నారు. Read More
టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More