Tags :Rythu Bharosa eligible farmers

Breaking News Slider Telangana Top News Of Today

దసరా నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో […]Read More

Slider Telangana

అర్హులైన రైతులకే రైతు భరోసా

అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కల్సి పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు,ఐదోందలకే గ్యాస్ సిలిండర్,రెండోందల యూనిట్ల ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు లాంటి హామీలను అమలు చేశాము. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష […]Read More