కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More
Tags :Singidi life style
ప్రస్తుత బిజీ లైఫ్ రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం […]Read More
చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్య నిపుణులు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడ తాయంటు న్నారు.Read More
సహాజంగా మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలంలోనే గుండెపోటు సంఘటనలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలోనే గుండెపోటు సంబంధిత సమస్యలను మనం ఎక్కువగా ఆరోగ్య పరంగా ఎదుర్కుంటాము. దీని వెనక అసలు కారణం ఉందని వారు చెబుతున్నారు. చలికాలంలో ఉండే చలి వల్ల కండరాలు బిగుతుగా అయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత రక్తము సరఫరా చేసేందుకు గుండె పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ […]Read More
చెప్పులు ధరించుకుని నడిచేకంటే అవి లేకుండానే నడవటం వల్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని వారు సూచిస్తున్నారు.Read More
ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.Read More
గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి. ఎక్కువగా ఉప్పును తినకూడదు. చక్కెరను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోయిన గుండెపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.Read More
చలికాలంలో చల్లని నీళ్లు తాగితే అంతే సంగతులు అంటున్నారు వైద్యనిపుణులు. చల్లని నీళ్లు తాగడం వల్ల జలుబు వెంటనే వస్తుంది. ఛాతిలో కప్పం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. చల్లని నీళ్లు గొంతును ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీంతో గొంతి నొప్పి పుడుతుంది. చలికాలంలో చల్లని నీళ్లు హృదయంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు ఎక్కువవుతుంది. చల్లని నీళ్ల వలన జీర్ణవ్యవస్థ ప్రభావితం చెందటంతో మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి […]Read More
మీరు మైదా తో కూడిన ఆహార పదార్థాలు తింటున్నారా..?. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాలో ఎక్కువగా కేలరీలుండటంతో ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మైదాను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాతో చేసిన ఆహరాన్ని ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలిసి ఉంటుంది.Read More
ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ […]Read More