ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
Tags :singidi movies
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More
సమంత నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోత మోగిన పేరు. సినిమాల్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ఎంచుకునే కథల్లో పట్టు లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఓ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో హీరో వరుణ్ ధావన్ తో రిలేషన్ […]Read More
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా […]Read More
దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More
పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More
ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో
తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు . తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ […]Read More
ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు. ‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను.. ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ […]Read More
ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు. నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు. అక్కడకి వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. […]Read More