పుణేలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు. జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షీదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.Read More
Tags :t20
గత రెండు టీ20లకు గాయం కారణంగా దూరమైన భారత ప్లేయర్ రింకూ సింగ్ నాలుగో T20కి అందుబాటులో ఉండనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తొలి మ్యాచులో ఆడిన రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా మూడో టీ20లో భారత జట్టు బ్యాటర్ల వైఫల్యంతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ చేరితే జట్టుకు బలం చేకూరే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టీ20 ఇవాళ పూణే వేదికగా జరగనున్నది.Read More
ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.Read More
ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు.. ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు.. భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.Read More
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు. ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి […]Read More
టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు. సౌతాఫ్రికాపై రెండు, మేఘాలయపై ఓ సెంచరీ వరుసగా బాదారు. టీ20 చరిత్రలోనే ఇప్పటివరకు మరే బ్యాటర్ హ్యాట్రిక్ సెంచరీలు చేయలేదు. మరోవైపు టీ20ల్లో అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ గా కూడా తిలక్ (151) నిలిచారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (147) రికార్డును ఆయన అధిగమించారు.Read More
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. డర్భన్ మైదానంలో వంద శాతం విజయాలను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. అక్కడ భారత్ జట్టు ఆడిన ఎనిమిది టీ20 లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.. మరోకటి మ్యాచ్ రద్ధు అయింది. పూర్తయిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జట్టు గెలుపొందింది. అదే విధంగా ఈ ఏడాది అత్యధిక విజయాల(22)ను సాధించిన జట్టుగా సైతం రికార్డులకెక్కింది. టీమ్ […]Read More
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పూర్తి 20ఓవర్లు ఆడి ఆరు వికెట్లకు రెండో తోంబై ఏడు పరుగులు చేసింది. రెండోందల తొంబై ఎనిమిది పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ పూర్తి 20ఓవర్లు ఆడి ఏడు వికెట్లను కోల్పోయి నూట అరవై నాలుగు […]Read More