బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More
Tags :telangana cm
మెయినాబాద్ పీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు.. మెయినాబాద్ పరిధిలోని తన ఫామ్‌హౌస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు.. ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన క్యాసినో, కోళ్ల పందాల కేసుల్లో విచారణ జరగనున్నది.. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు.Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమమ్త్రి నరేందర్ మోదీ అసలైన బీసీ కులానికి చెందినవాడు కాదని ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మెడలు వంచుతారనే కుల గణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. “అసలు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కానేకాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక […]Read More
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేట లోని తన నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. […]Read More
సన్న వడ్లకు బోనస్ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తూ ఉంది.. ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.48 గంటలు కాదు 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు.. సన్నవడ్లకు 8 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది.. సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ వ్రాసి విడుదల చేసిన […]Read More
తెలంగాణలో 2023 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 స్థానాలతో విజయం సాదించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.6 గ్యారెంటీలు ,పలు హామీలను గుప్పించి అదికారంలోకి వచ్చింది.అనంతరం వచ్చిన పార్లమెంట్ స్థానాల్లో 8 చోట్ల మాత్రమే విజయం సాదించింది.అదికార పార్టీ 17 స్థానాల్లో ఒకటి ఎఐంఎం కు వదిలిపెట్టినా కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చినా అందులో […]Read More
Telangana: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ తర్వాత అమలు చేయనున్న సంగతి తెల్సిందే. కానీ రైతు భరోసా పథకం కేవలం పంట పండించేవాళ్లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు టాక్స్ పేయర్స్, సర్కారు ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకూడదని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓ రైతుకు ఎన్ని ఎకరాలున్న కానీ కేవలం ఏడు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా […]Read More
Telangana : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీల అమలు పక్కన పెట్టి కక్షసాదింపులు,ప్రజల ఆస్థుల ధ్వంసం,అరెస్ట్ లు,నిర్భందాల ప్రాతిపధికగానే ముందుకు సాగుతుంది.కాంగ్రేస్ చర్యలతో తెలంగాణ ప్రతిష్ట భంగమవుతూ వస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి ఎంత సేపు కక్షసాదింపు చర్యలు,అన్ని వర్గాలతో పంచాయతీలు ముందర వేసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపని పరిస్థితి దాపురించింది..అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆధారాలతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతుంది అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా […]Read More