తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరించబడుతుంది. జనవరి ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు టెట్ పరీక్షలు నిర్వహించబడతాయి.Read More
Tags :Telangana
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో నెల కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే తాజాగా రూ.140కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలోనే రూ.94కోట్లు తగ్గుదల నమోదైంది. కిందటేడాది జరిగిన లావాదేవీలు 91,619. ఈ ఏడాది మాత్రం కేవలం 79,652. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే ఆదాయం విషయంలో రూ.1000కోట్లు వెనకబడి ఉంది అని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ తెలుపుతుంది. మూడు నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్లకు భారీ ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్ధు చేయాలని ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో దిగోచ్చిన ప్రభుత్వంలో తాత్కాలిక సెలవులు రద్ధు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.Read More
తెలంగాణలోని విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ […]Read More
కేంద్రంలో నరేందర్ మోదీ ప్రభుత్వం ఇటీవల వరదలకు గురైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇటీవల వరదలతో నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ.5,858.6 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లను అందించింది. అయితే ఈ నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు దక్కాయి. గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189 కోట్లు, కేరళకు రూ.145 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, నాగాలాండ్‌కు రూ.25 కోట్లు వచ్చాయి. గత నెలలో భారీ […]Read More
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More
మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More
గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?
కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ […]Read More
hyderabad rain reportRead More