ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న మాస్ మహారాజ్ … స్టార్ హీరో రవితేజ కోలుకున్నారు. దసరా తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖున సెట్స్ లోకి మాస్ మహారాజ్ ఎంట్రీవ్వనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చిత్రీకరణలో మాస్ మహారాజ్ పాల్గోంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నారు.Read More
Tags :telugu films
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయిన పాలిటిక్స్ లో అయిన తండ్రి పేరో.. తాత పేరో వాడుకుని స్టార్ లైన వారున్న ఈ రోజుల్లో తన తండ్రి మాస్ మహారాజ్.. సీనియర్ స్టార్ హీరో.. అయితేనేమి అందరిలెక్క తాను హీరోగానో ఎంట్రీవ్వాలనుకోలేదు.. తన తండ్రి సినీ కేరీర్ ఎలా మొదలైందో తన సినీ కేరీర్ అలానే మొదలవ్వాలనుకున్నాడు. అంతే అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ తనయుడైన మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ […]Read More
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More
కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. గత కొన్ని నెలలుగా ఎన్నికల బిజీ.. రాజకీయ అధికారక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బాలయ్య బాబు తాజాగా ఈ నెలాఖరన షూటింగ్ కు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీలో హీరోగా నటిస్తున్న బాలయ్య షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది. బాలయ్యతో పాటుగా ముఖ్యమైన నటీనటులంతా ఈ […]Read More
devara crazy updateRead More