సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళనాడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగానే సూపర్ స్టార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు.. దానికి సంబంధించిన చికిత్స అందజేయనున్నారు.Read More
Tags :telugu movies
ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనే పెనుసంచలనం సృష్టిస్తున్న తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తుంది. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా ” హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవడం వేరు.. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు అని రాసుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు జనసేనాని […]Read More
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య […]Read More
devara crazy updateRead More
murari movie rerelease reviewRead More
మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని కమెడియన్ హైపర్ ఆది తెలిపారు. ‘ఆయనొక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. పవన్ కళ్యాణ్ కు , మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అల్లు అర్జున్ పై నెగటివ్ ఫీలింగ్ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి ఆయనను ట్రోల్ చేయడం, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది.. బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ […]Read More