ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
Tags :test match
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆడిన తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More
టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , […]Read More
టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం . ఆయన క్రమక్రమంగా తన మొమెంటం […]Read More
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొత్తం వికెట్లను కోల్పోయి 376పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ చేసింది.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడు వికెట్లకు ఎనబై ఒక్క పరుగులను చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లను సాధించాడు. […]Read More
టీమిండియా జట్టుకు చెందిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఏకంగా దిగ్గజాల సరసన నిలిచాడు. తొలి పది టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డును నెలకొల్పాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్కు టేలర్ (1,088)ను ఆధిగమించాడు. ఈ జాబితాలో బ్రాడ్ మన్ (1,446) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఎవర్టన్ వీక్స్ (1,125 పరుగులు), […]Read More