మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై ఘోర పరాజయం పాలైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30)పరుగులతో కుదురుకున్నట్లు అన్పించిన అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విజయంతో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ ఆశలు […]Read More
Tags :test series
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ప్రారంభమైన తొలి సెషన్లోనే కేవలం 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. ఆ తర్వాత 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్ (76*) ఉన్నారు. […]Read More
టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More
మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో […]Read More
ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడోందల యాబై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది.Read More
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More