Tags :tgrtc

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టీజీఆర్టీసీ సంక్రాంతి కానుక.

తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది.  www.tgrtcbus.in వెబ్ […]Read More

Slider Telangana Top News Of Today

ఫ్రీ బస్సు ఎఫెక్ట్ -ఆర్టీసీ కీలక నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు […]Read More

Slider Telangana Top News Of Today

ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 2500కోట్లు నష్టం

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం…గత ఆరు నెలలుగా బకాయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం […]Read More