Tags :Thandel

Breaking News Movies Slider Top News Of Today

తండేల్ మరో రికార్డు..!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా…. నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘తండేల్’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తండేల్ కలెక్షన్ల సునామీ..!

ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

టీడీపీ,వైసీపీల మధ్య చిచ్చు పెట్టిన తండేల్ ..!

అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేడే తండేల్ విడుదల..శోభిత ఆసక్తికర పోస్టు.!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ .. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ తండేల్’ . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నాగచైతన్య సతీమణి శోభిత మూవీ యూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారు.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తండేల్ పాత్ర నాజీవితంలోనిది.

తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

‘తండేల్’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!

టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మళ్లీ వార్తల్లోకి సాయిపల్లవి

అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More