Tags :thanneeru harish rao

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హరీష్ రావు ఉగ్రరూపం..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్క‌డ 2 ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డితో హారీష్ రావు భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్.. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తో కల్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

 హారీష్ రావు స్పీచ్ తో దద్దరిల్లిన అసెంబ్లీ.!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంచి వ‌క్త‌.. మంచి క‌ళాకారుడు అధ్య‌క్షా.. అంటూ ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఓట్లు కోసం చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను గంగలో ముంచారు. నాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హారీష్ రావు ఊచకోత..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీ షో లెక్క అధికార పక్షాన్ని ఊచకోత కోశారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ గురించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని విమర్శించారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికలయ్యాక ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్‌ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈనెల 23న కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు ఏర్పాట్లు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఈనెల 23వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు ..కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన వారి కాంపు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఈనెల 23వ తేదీన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మరియు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మం, న్యాయం గెలిచింది..

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు పై నమోదు అయిన ఫోన్ టాపింగ్ కేసు ను కోర్టు కొట్టి వేయమని తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని బి ఆర్ ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి చక్రధర గౌడ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆడబిడ్డలకు ఇవ్వడానికి పైసల్లేవు- అందాల పోటీకి మాత్రం కోట్లు..!

తెలంగాణ బడ్జెట్ పై మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం ఆద్యంతం అబద్దం..ఇదే సారాంశం. 72 పేజీల భట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు అని విమర్శించారు.. ఇంకా ఆయన మాట్లాడుతూ “నా సిద్దిపేట నియోజకవర్గంలోనే రెండు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు న్యాయమైన డిమాండ్..!

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేముల వాడ ఆలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పాలనలో దేవాలయాల రూపు రేఖలను మార్చాము.దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాము. తెలంగాణ ఏర్పడకముందు యాదాద్రి ఆలయం ఆదాయం ఎంత.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో జీతం కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిందేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాలు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిందేనా అంటూ మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు జీతాల కోసం నిమ్స్ లో ధర్నాకు దిగిన ఉద్యోగుల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఎక్స్ లో “నిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ హారీష్ రావు తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు ఆయనకు లేవని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి […]Read More