Tags :theegulla padmarao goud

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పద్మారావు గౌడ్ కు గుండెపోటు..!

బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ డిప్యూటీ స్పీకర్ .. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర రాజ‌ధాని మహానగరమైన డెహ్రాడూన్ ప‌ర్య‌ట‌న‌లో ఆయన ఉన్నారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే తీగుళ్ల ప‌ద్మారావుకు ఈరోజు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుండెపోటు వ‌చ్చింది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన పద్మారావు కుటుంబ స‌భ్యులు, సిబ్బంది.. ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన వైద్యులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం

సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వ హయంలో సితాఫలమండీ ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణానికి నిధుల కొరత ఎదురు కావడం శోచనీయమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు. జోషీ కాంపౌండ్ లో రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం పనులను, టీ.ఆర్.టీ. కాలనీ పార్కు లో రూ.7 లక్షల […]Read More