డంగల్ కు కొత్త ఎమ్మెల్యే..? కొడంగల్ కు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు కదా అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే రాబోతున్నారా..? అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..కొడంగల్ శాసనసభా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా అయ్యారు.ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన రాష్ట్ర వ్యవహారాల్లో బిజీ ఐపోయారు.తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాననే భావన తనలో ఉండేది.అయితే అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి […]Read More
Tags :tirupathi
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు చెల్లవనడం చాలా బాధాకరం. తమ లెటర్లు ఏపీలో చెల్లకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ళకు మన ఆస్తులు కావాలంట. మొన్ననే పదిహేను వేల కోట్ల […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన సాక్షిగా టీడీపీ జనసేనల మధ్య ఉన్న విబేధాలు మళ్ళోక్కసారి బయటపడినట్లు తెలుస్తుంది. తిరుమలకు వస్తాను.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానను రెండు రోజులకు ముందే జనసేనాని ప్రకటించాడు. అయిన కానీ తిరుపతి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తమకు సంబంధం లేదన్నట్లే అంటిముట్టని విధంగా ఉన్నారు. మొన్న సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల […]Read More