చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More
Tags :tollywood
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పన మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ శరవే గంగా జరుగుతున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కెర్లు కొట్టాయి నిన్న మొన్నటివరకూ. ఇప్పుడు తాజాగా ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ జరుగుతు న్నట్టు తెలుస్తున్నది. కథ […]Read More
‘దేవర’ సినిమాతో గత ఏడాది తన అభిమానులను అలరించారు పాన్ ఇండియా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ సక్సెస్ అందుకున్న ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. ఎన్టీఆర్ నుండి మరో సినిమా ఈ ఏడాది రానుంది. ఈ సారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2′ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ […]Read More
విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది. ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]Read More
అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD12’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్ టీజర్ కు స్టార్ హీరో రబ్బీర్ కపూర్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్ టీజర్ […]Read More
వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఎలా ఎవరూ తనను ఇబ్బందులకు గురి చేశారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కున్నాడు . ఇలా పలు అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ థమన్ తెలిపారు. ఆ ఇంటర్వూలో ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరించారు. థమన్ మాట్లాడుతూ’నా కెరీర్లో నేను ఎంతోమందిని […]Read More