Tags :traffic rules

Lifestyle Slider Top News Of Today

ఫోన్ రింగ్ ఐతే అది యముడి పిలుపు కావోచ్చు..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని  పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. ఎందుకంటే అది బహుశా  యముని పిలుపు కావొచ్చు’ అంటూ హెచ్చరించారు. ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని […]Read More