అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More
Tags :trs
దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?
ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మళ్ళొకసారి చర్చ తెరపైకి వచ్చింది.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశాము.. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయింది అని అయన అన్నారు… ఈ వ్యాఖ్యలతో మరొకసారి పార్టీ పేరు మార్చాలనే అంశం తెరపైకి వచ్చింది.. అయితే నిజంగా పార్టీ పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందా…?.. తెలంగాణ […]Read More
ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More