తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More
Tags :Turpu jaggareddy
అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జిల్లా కు చెందిన మహిళ కలెక్టర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” నేను ఫోన్ చేస్తే కలెక్టర్ లిప్ట్ చేయలేదు. ఆఫీసు కెళ్తే అక్కడా కలెక్టర్ లేదు… నాకు కోపం వస్తే ఎలా తిడతానో తెలుసా..?. వెంటనే […]Read More
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More