Tags :tv9

Crime News Slider

జర్నలిస్టుకు బెదిరింపులపై ఎస్పీ కి పిర్యాదు

తెలంగాణలో  ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు. దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు […]Read More

Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డి కంటతడి

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కంటతడిపెట్టారు..ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాపోతున్నారు.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టారు..కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ఆవేదనను వ్యక్తం చేశారు. Video Credits – TV9Read More